అమలాపురం: మాలల మహాగర్జకు తరలి వెళ్లిన మాల మహానాడు కార్యకర్తలు

75చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా గుంటూరు ఆదివారం జరిగే మాలల మహా గర్జనకు కోనసీమ కేంద్రం నుంచి మాల మహానాడు కార్యకర్తలు తరలి వెళ్లారు. అమలాపురం నుంచి వెళుతున్న బస్సులను మాల మహానాడు నాయకులు జంగా బాబురావు, ఇసుక పట్ల రఘుబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింతా రామకృష్ణ, జల్లి శ్రీను, కుంచె బాబులు, నాతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్