అమలాపురం: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం

66చూసినవారు
ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం ప్రకారం నమోదవుతున్న కేసులపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్