కోనసీమలో ఇసుక త్రవ్వకాలు, వాహనాలలో లోడింగ్ స్టాక్ యార్డులకు తరలింపు, తిరిగి వాహనాల్లో లోడింగ్ ఛార్జీల వసూళ్లు నిమిత్తం పిలిచిన ఫైనాన్స్ బిడ్లను గురువారం రాత్రి జాయింట్ కలెక్టర్ నిషాంతి, జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యుల సమక్షంలో అమలాపురంలోని కలెక్టరేట్ లో సిబ్బంది తెరిచారు. ఈ ఫైనాన్స్ బిడ్లలో తక్కువ రేటు కోడ్ చేసిన ఏజెన్సీలకు ఇసుక రీచుల ఆపరేషన్ నిర్వహణను అప్పగించడం జరుగుతుందని ఆమె తెలిపారు.