పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు కలెక్టర్

71చూసినవారు
పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు కలెక్టర్
సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లు, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లతో కన్సల్టేటివ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో చర్చించి పరిశ్రమల స్థాపనకు చేపట్టవలసిన చర్యలు గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్