కనీస వేతనచట్టం అమలుకు డిమాండ్

50చూసినవారు
ప్రభుత్వశాఖల్లో ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతన చట్టం అమలు చేయాలని ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్