అభ్యంతరాలపై దృష్టి సారించాలి: జేసీ నిశాంతి

59చూసినవారు
అభ్యంతరాలపై దృష్టి సారించాలి: జేసీ నిశాంతి
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 216 జాతీయ రహదారి అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అభ్యంతరాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం జాతీయ రహదారులు, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపి పరిష్కార దిశగా ప్రయత్నాలు సాగించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్