పంట కాలువలో చెత్తా చెదారం

60చూసినవారు
అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామ పంచాయతీ ఎదురుగా పంట కాలువలో ఇటీవల వీచిన ఈదురుగాలులకు పెద్దచెట్టు పడిపోయింది. దీంతో మంగళవారం చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తుందని స్థానికులు వాపోతున్నారు. 10 రోజులు కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్