కోనసీమలో ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

56చూసినవారు
కోనసీమలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి అయింది. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కలెక్టరేట్లో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమై, మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. జిల్లాలో మొత్తం 133 షాపులకు 3, 996 దరఖాస్తులు వచ్చాయి. ఈ లాటరీలో 133 దరఖాస్తులకు షాపులు దక్కాయి. 3, 863 దరఖాస్తులు తిరస్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్