మున్సిపల్ సమావేశం కౌన్సిలర్ల వక్ ఆవుట్

81చూసినవారు
అమలాపురంలోని మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పలువురు సభ్యులు మున్సిపల్ ప్యానల్ కమిటీ నియామకంపై చర్చించారు. మూడేళ్లు గడిచినప్పటికీ ప్యానల్ నియామకం చేయలేదని టీడీపీ కౌన్సిలర్ చిట్టిబాబు ప్రశ్నించారు. జనసేన, టీడీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశం నుంచి వాక్ అవుట్ చేశారు.

సంబంధిత పోస్ట్