అమలాపురం డీఎస్పీగా టీఎస్ఆర్‌కే. ప్రసాద్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరు రేంజ్ పరిధిలో 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీఐజీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా విశాఖపట్నంలో ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సీసీఎస్ అటాచ్ మెంట్‌లో ఉన్న ప్రసాద్‌ను అమలాపురం డీఎస్పీగా నియమించారు.