తమకు పట్టణం, బకాయి పడిన రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని సమగ్రశిక్ష ఉద్యోగులు గడియారస్తంభం కూడలిలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సుమారు 13 ఏళ్ల నుంచి పనిచే స్తున్నామన్నారు. ఇప్పటికీ తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.