బండారులంక డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించాలంటూ జేసీకు వినతి

79చూసినవారు
అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఉప సర్పంచ్ కామిశెట్టి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు అంకం హేమ భారతి, గుత్తుల లక్ష్మీ కుమారీ కోరారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ. మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్కు స్థలం కేటాయించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్