చల్లపల్లిలో మునిగిపోతున్న పంట పొలాలు

63చూసినవారు
చల్లపల్లిలో మునిగిపోతున్న పంట పొలాలు
ఉప్పలగుప్తం మండలంలోని చల్లపల్లి వైర్ పేట వద్ద పంట కాలువ లాకు గేట్లు విరిగిపోయినాయి. ఈ కారణంగా పంట పొలాలన్నీ నీటిలో మునిగాయని రైతులు బుధవారం ఆవేదన చెందుతున్నారు. పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో పంట పొలాలన్నీ కుళ్ళిపోతున్నాయని తెలిపారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్