వైసిపి పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి

61చూసినవారు
వైసీపీ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆమలాపురం నియోజకవర్గ వైసీపీఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ శనివారం అన్నారు. ఈ మేరకు అల్లవరం మండలం గోపాయిలంకలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం మరోసారి ఫ్యాన్ గుర్తుకి తమ అమూల్యమైన ఓటు వేసి జగన్ మరోసారి సీఎం పీఠంపై కూర్చో పెట్టాలన్నారు. జగన్ ఇచ్చిన హామీల్లో 99% నెరవేరాని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్