ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు వెల్లువ

71చూసినవారు
నూతన సంవత్సరం సందర్భంగా అనపర్తి మండలం రామవరం లోని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి అభిమానులు నాయకులు, అధికారులు బుధవారం పెద్ద ఎత్తున వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి, పుష్పగుచ్చాలు సాలువాలు జ్ఞాపికలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్