బిజెపి సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

56చూసినవారు
అనపర్తి మండలం రామవరంలో ఆదివారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బిజెపి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బిజెపి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్