సోలార్ రూఫ్‌టాప్‌పై అవ‌గాహ‌న‌

60చూసినవారు
సోలార్ రూఫ్‌టాప్‌పై అవ‌గాహ‌న‌
ప్రధాన మంత్రి సూర్య గర్ యోజన పథకం అవగాహన కార్యక్రమం మంగ‌ళ‌వారం భీమిలి వాసవి కళ్యాణాండపం లో పోలాకి శ్రీనివాస రావు గారు, విద్యుత్ శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ అధ్వర్యంలో నిర్వహించార‌. ఈ కార్యక్రమం లో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు, రాయితీ , పథకం వల్ల‌ కలిగే ప్రయోజనాలను వివ‌రించారు. ఈ కార్యక్రమానికి రొంగలి రమేష్, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ , సోలార్ వెండర్స్, వినియోగ దారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్