అంబాజీపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

81చూసినవారు
కోనసీమలోని అంబాజీపేట మండలంలో గడిచిన 24 గంటలలో అత్యధికంగా 9. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని మండపేట మండలంలో అత్యల్పంగా 1. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. మండలాల వారిగా రాయవరంలో 8. 4, ఆత్రేయపురంలో 4. 0, రామచంద్రపురంలో 5. 0, ఆలమూరులో 3. 0, రావులపాలెంలో 3. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అన్నారు.

సంబంధిత పోస్ట్