చంద్రబాబును కలిసిన పి. గన్నవరం టీడీపీ నేతలు

63చూసినవారు
చంద్రబాబును కలిసిన పి. గన్నవరం టీడీపీ నేతలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును మంగళగిరిలో పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసారు. పార్టీ కన్వీనర్ నామన రాంబాబు, రాష్ట్ర కార్య నిర్వహక కార్య దర్శి డొక్కా నాథ్ బాబు చంద్రబాబును శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్