దేవరపల్లి మండలందుద్దుకూరుగ్రామం 13వ వార్డులోడ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. డ్రైనేజీ నిండి చెత్త చెదరాలతో నిండిపోయి మురుకునీరు నిల్వ ఉండడంతో డ్రైనేజీలోనే నీరు బయటకు వెళ్లకుండా అంతరాయం కలిగి వ్యర్థ పదార్థాలు చెత్తాచెదారులతో దుర్వాసన వెదజల్లుతూ అపరిశుభ్రంగా దర్శినిస్తున్నాయి. అధికారులు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని పలువురును గ్రామస్తులు కోరుతున్నారు.