గోపాలపురం:  తహశీల్దార్‌గా విద్యాపతి

60చూసినవారు
గోపాలపురం:  తహశీల్దార్‌గా విద్యాపతి
గోపాలపురం నూతన తహశీల్దార్‌గా విద్యాపతి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా గోపాలపురానికి వచ్చారు. శనివారం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్