గోపాలపురం: రోడ్డు నిర్మాణంతో గ్రామస్థుల గగ్గోలు

56చూసినవారు
కొవ్వూరు నుంచి దొండపూడి మీదుగా జీలుగుమిల్లి వరకు నిర్మించబోవు ఎన్. హెచ్ నిర్మాణంపై దొండపూడి వాసులు గగ్గోలు పెట్టారు. ఆరోడ్డు నిర్మాణం 18 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తామని, తరువాత 22 మీటర్లకు పెంచడంపై ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో గోపాలపురం విచ్చేసిన ఆర్డీవో సుస్మితకు 60 మంది రాతపూర్వక అభ్యర్ధనలు బుధవారం అందజేశారు. ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీవో చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్