మలికిపురం: కల్వర్టు నిర్మాణ పనులకు భూమి పూజ

63చూసినవారు
మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామ పంచాయతి పరిధిలో చింతలపల్లి- మలికిపురం రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరుకుంది. ఆ స్థానంలో నూతన కల్వర్టు నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ భూమి పూజ చేశారు. రూ. 32 లక్షలతో కల్వర్టు నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్