ఉచిత ఇసుక విధానంలో భాగంగా వినియోగదారులు నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఈ నెల19 నుంచి అందుబాటు లోకి తెచ్చేందుకు గనుల, రవాణా శాఖ సంయుక్తం గా ఏర్పాట్లు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొ న్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో మంగళవారంజిల్లా కమిటీ సమావేశం కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.