కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం

67చూసినవారు
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యేలు వనమాడాకొండబాబు, పంతం నానాజీ పేర్కొన్నారు. శనివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంకాలజీ ఐసియు విభాగాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంకాలజీ ఐసియు విభాగాన్ని ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్