కాకినాడ: వాలంటీర్లకు న్యాయం చేయాలని ధర్నా

60చూసినవారు
అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెప్తుంటే చంద్రబాబు మౌనంగా ఉన్నారని, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్