కాకినాడ నగరపాలక సంస్థ వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ కు మూడు నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ మంచినీటి సరఫరా విభాగంలో వాహనాలు, వాహనాలకు అవసరమైన ఇంధనం ఏర్పాటు కార్పొరేషన్, జీతాలు కూడా కార్పొరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. చెల్లించాలని డిమాండ్ చేశారు.