కాకినాడ: 104 వ్యవస్థను ప్రభుత్వమే నడపాలని ఉద్యోగుల నిరసనదీక్ష

59చూసినవారు
కాకినాడ: 104 వ్యవస్థను ప్రభుత్వమే నడపాలని ఉద్యోగుల నిరసనదీక్ష
104 ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆదివారం 104 అంబులెన్స్ లో పనిచేసే ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్షను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేట్ల రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు దువ్వ శేషాబాబ్జి మాట్లాడుతూ 104 అంబులెన్సుల నిర్వహణ పేరుతో అరబిందో సంస్థకు ఒక్కొక్క వాహనానికి లక్షా ఇరవై వేల చెల్లించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్