కాకినాడ: కార్మికులకు ఉపాధి కల్పించాలి

58చూసినవారు
ఏలేశ్వరం మండలం, చిన్నింపేట గ్రామంలో ఇంటర్ స్నాక్స్ క్యాష్యు ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను శాశ్వతంగా మూసేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో అందులో పని చేస్తున్న 409 మంది కార్మికులు పరిశ్రమను తెరిపించాలని 63 రోజుల పోరాటం చేయడం జరిగిందని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజకమార్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్