కాకినాడ: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి

59చూసినవారు
కాకినాడ: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి
కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను తెలిపారు. గురువారం కాకినాడలో ఒక ప్రకటనవిడుదల చేశారు. దీపావళి పండుగ రోజు ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా ప్రజలు పిల్లలతో దగ్గర ఉండి క్రాకర్స్ కాల్చాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి ఆనందోత్సవాల మధ్య దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్