కాకినాడ: వినీష్ పోగెట్ విజయం హర్షదాయకం

52చూసినవారు
కాకినాడ: వినీష్ పోగెట్ విజయం హర్షదాయకం
హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ కుస్తీ క్రీడాకారిణి బహుళ కామన్వెల్త్ బంగారు పతక విజేత వినీష్ పోగట్ జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించడం పట్ల పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ నగరంలో పౌర సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్