ఫిర్యాదులపై సకాలంలో స్పందించండి

68చూసినవారు
ఫిర్యాదులపై సకాలంలో స్పందించండి
మీకోసం - ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే ఫిర్యాదులను నిశితంగా పరిశీలించడంతో పాటు వాటి పరిష్కారానికి సకాలంలో స్పందించాలని కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ సెక్షన్ విభాగాధిపతులతో కమిషనర్ ప్రజా పరిష్కార ఫిర్యాదులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే వినతులను పరిశీలన అనంతరం క్లోజ్ చేయాలని అధికారులను సూచించారు.

సంబంధిత పోస్ట్