జిల్లా కలెక్టర్ ను కలిసిన పౌరసరఫరాల చైర్మన్ సుధీర్

60చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన పౌరసరఫరాల చైర్మన్ సుధీర్
ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నూతన ఛైర్మన్ గా నియమితులైన తోటి సుధీర్ శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ జిల్లా కలెక్టర్, జేసీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అక్రమ బియ్యం వ్యాపారం పై తీసుకోవాలని చర్యలు పై చర్చించారు.

సంబంధిత పోస్ట్