వరదనీటి తాకిడి లేకుండా రక్షణ చర్యలు చేపట్టండి

62చూసినవారు
వరదనీటి తాకిడి లేకుండా రక్షణ చర్యలు చేపట్టండి
భారీ వర్షాలతో గాడేరు, బిక్కవోలు డ్రెయిన్లు, కాలువల్లో వరద నీరు పోటెత్తే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని, వరదనీటి ప్రభావం కాకినాడ నగరానికి లేకుండా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. సోమవారం రాత్రి కమిషనర్‌ అడిషనల్‌ కమిషనర్‌ టీకే సుధాకర్, డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌. మనోహర్, ఇంజినీరింగ్‌ విభాగ అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్