యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలక పదవి

56చూసినవారు
యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలక పదవి
వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్ గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు. ఆమెకు శనివారం పలువురు స్థానిక వైసీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్