కాకినాడ రూరల్: దివ్యాంగుల విద్యా, ఆర్థిక సాధికారతకు కృషి

68చూసినవారు
కాకినాడ రూరల్: దివ్యాంగుల విద్యా, ఆర్థిక సాధికారతకు కృషి
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దివ్యాంగులు సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆర్థిక సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రి బన్వారీ లాల్ వర్మ (బిఎల్. వర్మ) పేర్కొన్నారు. సామాజిక్ అధికారిత శివిర్ కార్యక్రమంలో భాగంగా అలింకో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శనివారం కాకినాడ పట్టణం సురేష్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది.

సంబంధిత పోస్ట్