ఆలమూరు: జాన్ లింకన్ సేవలు అభినందనీయం

78చూసినవారు
ఆలమూరు: జాన్ లింకన్ సేవలు అభినందనీయం
ఆలమూరు మండలం అభివృద్ధి విషయంలో ఎంపిడిఓ జాన్ లింకన్ అందించిన సేవలు అభినందనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు కొనియాడారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ ఎస్ జే ఆర్ కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జరిగిన ఎంపిడిఓ జాన్ లింకన్ పదవీ విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్ లింకన్ దంపతులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు.

సంబంధిత పోస్ట్