కొమరాజులంకలో హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమం

56చూసినవారు
కొమరాజులంకలో హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో బుధవారం కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో మీకు తెలుసా అనే నినాదంతో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ ఏసు కుమారి మాట్లాడుతూ నేషనల్ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 గురించి తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్