సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

52చూసినవారు
సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కేదార్లంక ఆర్ అండ్ బి రోడ్డు నుండి కైలాస భూమి వరకు ఉపాధి హామీ నిధులు రూ.40లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కైలాస భూమికి సరైన రోడ్డు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్