రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

53చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
డాక్టర్ బి. ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని చొప్పెల్ల జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం రెండు వేరువేరు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న ఆకులు వెంకన్న(45), అడబాల సత్యనారాయణ(57), చిక్కిరెడ్డి రాజు(32) అనే ముగ్గురు వ్యక్తులను రావులపాలెం నుండి రాజమండ్రి వెళ్తున్న వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్