ఉపాధి హామీ ద్వారా రూ. 25 లక్షలు మంజూరు

59చూసినవారు
ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆలమూరు మండలం పినపళ్ళ సర్పంచ్ సంగీత సుభాష్ సూచించారు. పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సభ జరిగింది. ఉపాధి హామీ ద్వారా గ్రామానికి రూ. 25 లక్షలు నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్