విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

66చూసినవారు
విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి
కొవ్వూరు నియోజకవ్గo చాగల్లు గ్రామంలో బుధవారం సాయంత్రం విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందారు. వ్యక్తి స్థానిక గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి సానబోయిన వీర వెంకట సత్యనారాయణ(37) విద్యుత్ ఘాతంతో మరణించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్