చాగల్లు మండలం చాగల్లు అంగన్వాడి కేంద్రం 70లో మంగళవారం అంగన్వాడి వర్కర్ జి. సుశీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి సెక్టార్ సూపర్వైజర్ పివి. పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మానసిక వికాసానికి సమైక్యతకు సంస్కృతిని పెంపొందిస్తాయని తెలిపారు.