దేవరపల్లిలో మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు

77చూసినవారు
దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో మాది హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో శనివారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి అనంతరం గొల్లగూడెంలోని భారతి వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని గోపాలపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల ఎంపీపీలు శ్రీరామ్ మూర్తి, వామన పరమేష్, ఇల్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్