కొవ్వూరు: రౌడీ షీటర్లు సత్ ప్రవర్తన కలిగి ఉండాలి

51చూసినవారు
కొవ్వూరు: రౌడీ షీటర్లు సత్ ప్రవర్తన కలిగి ఉండాలి
చాగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లుగా నమోదైన కొవ్వూరు పట్టణానికి చెందిన ఏడుగురు రౌడీషీటర్లను కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు షీట్లను బదిలీ చేశామని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ ఏడుగురు రౌడీషీటర్లు కొవ్వూరు స్టేషన్ పరిధిలో పరిగణింపబడతారని రానున్న రోజుల్లో సత్ప్రవర్తనతో ప్రవర్తించాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్