మండపేట: ఎమ్మెల్సీ తోటకు ఆహ్వానం

51చూసినవారు
వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను హైందవ శంఖారావ కార్యక్రమానికి హాజరుకావాలని వీ. హెచ్. పీ నేతలు గురువారం ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ. సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. మతసామరస్యంతో హిందువులు ధర్మరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్