అనధికారికంగా రొయ్యల శుద్ధి పరిశ్రమ నిర్మాణం

557చూసినవారు
కాట్రేనికోన మం. దొంతికుర్రులో నిబంధనలకు విరుద్ధంగా పొలాల మధ్యలో రొయ్యల శుద్ధి పరిశ్రమ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణాలకు సంబంధిత శాఖల అధికారులు అనుమతి గాని, కనీసం పంచాయితీ అనుమతి గానీ లేదు. దినిపై గ్రామస్తులు గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడ నిర్మాణాలు సాగిపోతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్