డీజిల్ ట్యాంకర్ సీజ్.. డ్రైవర్ అరెస్ట్

78చూసినవారు
యానాం నుంచి అంబాజీపేటకు అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ ను పట్టుకున్నట్లు ఐ. పోలవరం ఎస్సై శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం. ఐ. పోలవరం మండలంలోని ఎదురులంక చెకోపోస్ట్ వద్ద రూ. 6 లక్షల విలువచేసే 5, 500 డీజిలు ట్యాంకర్లో తరలిస్తుండగా పట్టుకున్నామని అన్నారు. ఈ మేరకు ట్యాంకర్ ను సీజ్ చేసి, డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్