కోనసీమ: బాలుడిపై విచక్షణరహితంగా బ్లేడుతో దాడి

52చూసినవారు
ముమ్మిడివరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడిపై బ్లేడుతో ఓ వ్యక్తి మంగళవారం దాడి చేశాడు. బాలుడికి పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్