ముమ్మిడివరం: పుదుచ్చేరి మంత్రి జయకుమార్ పర్యటన

68చూసినవారు
యానంలో సోమవారం నుంచి 21వ ప్రజా ఉత్సవాలు, 23వ ఫల పుష్ప ప్రదర్శన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి మంత్రి జయకుమార్ ఆదివారం యానం విచ్చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం జీఎంసీ బాలయోగి ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాట్లను మల్లాడితో కలిసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్